TruthBeTold Ministry 
తెలుగు బైబిల్ 1880 – tts [EPUB ebook] 

Ondersteuning

ఈ ప్రచురణలో తెలుగు బైబిల్ (1880) (పాత నిబంధన మరియు కొత్త నిబంధన) తర్జుమ ఉంది. దీనిలో 4, 875 రిఫరెన్స్ లు మరియు బైబిల్ యొక్క 1 ఫార్మాట్లను చూపుతుంది. దినిలొ పూర్తి ఇంకా ఒ కాపీ తెలుగు బైబిల్ 1880 (పాత నిబంధన మరియు కొత్త నిబంధన) , టెక్షట్ టూ స్పీచ్ టిటియెస్ (tts) మీ డివైజ్లొనె మీరు చదవడానికి అనువుగా, పెద్దగా వినబడుతుంది.




బైబిలు నావిగేషన్ ఎలా పనిచేస్తుంది:




పుస్తకాల విషయసూచిక ఉన్న ఓ టెస్టమెంటు. పుస్తక విషయ సూచిక తర్వాత టిటియస్ పుస్తకాల లిస్టువుంది ఇంకా అధ్యాయనాలు వున్నాయి. పుస్తక విషయ సూచికలో ప్రతీ టెస్టమెంటులు వుంటాయి. ప్రతి పుస్తకం ఎ టెస్టమెంటుకు చెందినదో తెలియజెస్తుంది. ప్రతి పుస్తకం ముందటి ఇంకా తర్వాతి పుస్తకానికి రిఫెరెన్స్ చూపించండి. ప్రతీ పుస్తకానికి దాని అధ్యాయాల విషయసూచిక కలిగివుంది. ప్రతీ అధ్యాయనం అది చెందిన పుస్తకంతో రిఫెరెన్స్ కలిగింది. ప్రతి వచనం చదవడానికి అనువుగా తర్వాతి లైన్లో ప్రారంభమవుతుంది. టిటియెస్ ఫార్మెట్ లో వచనాల సంఖ్య చూపించదు. విషయసూచికి లోని ఎ రిఫెరెన్స్ అయిన మిమ్మల్ని సరియైన చోటుకి పంపిస్తుంది. లొపల వున్న విషయసూచిక పుస్తకాల రిఫెరెన్స్ లో వుంటాయి..




వీటితో పాటు తెలుగు బైబిల్ 1880 ఇంకా మరియు ఈ నావిగేషన్ ఈ ఈబుక్ ను ప్రత్యేకం చేసాము.




టెక్స్ట్-టూ-స్పీచ్ (TTS) సపోర్టు పరికరం నుండి పరికరానికి మారుతుందని గమనించండి. కొన్ని పరికరాలు దీనికి మద్దతు ఇవ్వవు. కొన్ని చాలా భాషలకు మద్దతు ఇస్తాయి మరియు మరికొన్ని కేవలం ఒక్క భాషకు మాత్రమే మద్దతునిస్తాయి. ఈబుక్ లో TTS కోసం ఉపయోగించిన భాష తెలుగు.

€7.31
Betalingsmethoden
Koop dit e-boek en ontvang er nog 1 GRATIS!
Formaat EPUB ● Pagina’s 3617 ● ISBN 9788283813517 ● Bestandsgrootte 3.3 MB ● Vertaler Lyman Jewett ● Uitgeverij TruthBeTold Ministry ● Land US ● Gepubliceerd 2017 ● Downloadbare 24 maanden ● Valuta EUR ● ID 5404095 ● Kopieerbeveiliging zonder

Meer e-boeken van dezelfde auteur (s) / Editor

46.823 E-boeken in deze categorie